Breaking News

ఘనంగా ఏబివిపి ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 70 వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ అవిర్భావ దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్‌ అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి సురేందర్‌ రెడ్డి పతాకావిష్కరణ చేశారు.

అనంతరం విద్యార్థి పరిషత్‌ చేసిన సేవా, నిర్మాణాత్మక అందోళనాత్మక కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో పూర్వ కార్యకర్తలు నరేష్‌, జంగం రాజాగౌడ్‌, నర్సింహరాజు, నరెందర్‌ రెడ్డి నారాయణ, భాను, లక్ష్మణ్‌, నిఖిల్‌, రాజు, మహేష్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

బీర్కూర్‌లో జాతీయ బాలికా దినోత్సవం

బీర్కూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతి బా పులే బాలుర పాఠశాల బీర్కూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *