Breaking News

తెరాస సభ్యత్వ నమోదు

కామారెడ్డి, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హాసన్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు పనిచేయాలన్నారు.

తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల వల్లే పార్టీ సభ్యత్వాలు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి వీ.గంగాధర్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పిప్పిరి సుష్మా వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బీర్కూర్‌లో జాతీయ బాలికా దినోత్సవం

బీర్కూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతి బా పులే బాలుర పాఠశాల బీర్కూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *