Breaking News

మొక్కలు నాటాలి… సంరక్షించాలి….

బీర్కూర్‌, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో బుధవారం మాజీ జడ్పీటీసీ కిషోర్‌ యాదవ్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా హరిత హారంలో తమ ఇంటి పరిసరాల్లో, పంట పొలాల్లో మొక్కలు నాటీ వాటి సంరక్షణ చేపట్టాలని సూచించారు. చెట్లను పెంచడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు.

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సూచించారు. గ్రామం లో ప్రజలకు మొక్కలు పంచారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ శ్యామల, ఎంపీటీసీ నారాయణ, వార్డ్‌ సబ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *