Breaking News

తపస్‌ సభ్యత్వ నమోదు

బీర్కూర్‌, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో బుధవారం తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌ కుమార్‌ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పాటు పడుతుందన్నారు.

మండలంలో సభ్యత్వ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నామ్‌దేవ్‌, మండల కార్యదర్శి బాలరాజ్‌, శోభన్‌బాబు పాల్గొన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *