Breaking News

పశువులకు టీకాలు

బీర్కూర్‌, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని ధుర్కి గ్రామంలో బుధవారం పశు వైద్య అధికారులు ఆవులకు, గేదెలకు ఉచితంగా గాలి కుంటు వ్యాధి టీకాలు వేశారు.

ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్‌ శ్యామల మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు వచ్చే గాలి కుంటు వ్యాధి నివారణకు గ్రామంలో గేదెల కు, ఆవులకు ఉచితంగా టీకాలు వేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు మున్సిపాలిటీలలో 25వ తేదీ శనివారం ఉదయం 8 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *