Breaking News

ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే వివాహ దినోత్సవ వేడుకలు

నిజాంసాగర్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ శాసన సభ్యులు అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే దంపతుల వివాహ దినోత్సవాన్ని నిజాంసాగర్‌ మండల నాయకులు ఎయంసి చైర్మన్‌ గైని విఠల్‌, సిడిసి చైర్మన్‌ దుర్గరెడ్డిలు కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు.

అనంతరం సిడిసి చైర్మన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే దంపతులు ఇలాంటి వివాహ వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు సాదుల సత్యనారాయణ, గాలిపూర్‌ సర్పంచ్‌ లక్ష్మారెడ్డి, లింగగౌడ్‌, మహేందర్‌, మండల మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు హైమాద్‌ హుసేన్‌ తదితరులు ఉన్నారు.

Check Also

కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులు

నిజాంసాగర్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని వాజీద్‌ నగర్‌ గ్రామ ఎంపిటిసి బండికింది ...

Comment on the article