Breaking News

ఆర్యభట్ట హాస్టల్‌పై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్యభట్ట జూనియర్‌ కళాశాల యాజమాన్యం అనుమతి లేకుండా అమ్మాయిలు, అబ్బాయిల వసతి గృహాలను ఒకేచోట నిర్వహిస్తున్నారని దానిపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఎంసిపిఐయు పార్టీ కార్యదర్శి రాజలింగం ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ అక్రమంగా నిర్వహిస్తున్న హాస్టల్‌పై తగు చర్యలు తీసుకోవాలని, అక్రమ విద్యావ్యాపారం చేస్తున్న ఆర్యభట్ట కళాశాల యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Check Also

పల్లె ప్రగతి పనులు వందశాతం పూర్తి చేయాలి

రెంజల్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై నెలాఖరులోగా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *