Breaking News

మృతుని కుటుంబానికి చెక్కు పంపిణీ

కామారెడ్డి, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం చిట్యాల గ్రామ విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ న్యాడం రాజు మార్చి 23వ తేదీన ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అదికారి ఆదేశాల మేరకు ప్రబుత్వ నిబందనలను అనుసరించి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం తన చాంబర్‌లో మృతుని భార్య లలితకు ఎక్స్‌గ్రేషియా కింద విడుదలైన పదిలక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, సిబ్బంది ఉన్నారు.

Check Also

పాఠశాల అభివద్ధికి పూర్వ విద్యార్థి చేయూత

రెంజల్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల అభివద్ధికి చేయుత అందించేందుకు పూర్వవిద్యార్ధులు బాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *