Breaking News

శారదమాత ఆలయంలో పూజలు

కామారెడ్డి, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం తూర్పు హౌసింగ్‌ బోర్డు కాలనీ శ్రీశారదా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగ్రహణం పూర్తయిన నేపథ్యంలో ఆలయ సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారిని అలంకరించి హారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు ఉన్నారు.

Check Also

మహిళా సమాఖ్య నూతన పాలకవర్గం ఏర్పాటు

ఆర్మూర్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఆర్మూర్‌ మండల మహిళా సమాఖ్య 12వ వార్షిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *