Breaking News

నేడు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పర్యటన

ఆర్మూర్‌, జూలై 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం 20వ తేదీ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఉదయం 7 గంటలకు అంకాపూర్‌లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం 9 గంటలకు మామిడిపల్లి గ్రామంలో ఇమేక్స్‌ లైట్‌ (విధి దీపాలు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

తరువాత 10 గంటలకు పెర్కిట్‌ గ్రామంలో పలు అభివద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు.

మధ్యాహ్నం 12 గంటలకు వద్దులకు రూ. 2016 పెన్షన్లను క్షత్రియ ఫంక్షన్‌ హాల్‌లో అందజేయనున్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *