Breaking News

రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ చేసిన సిపి కార్తికేయ

రెంజల్‌, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే పిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి ఫిర్యాదును అంతర్జాలంలో నమోదు చేయాలన్నారు. ఆయన వెంట బోధన్‌ ఏసీపీ రఘు, రూరల్‌ సీఐ షకీర్‌ అలీ, ఎస్సై శంకర్‌, సిబ్బంది ఉన్నారు.

Check Also

నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆందోళన

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *