Breaking News

కొనసాగుతున్న వరద – స్వల్పంగా వచ్చి చేరిన నీరు

రెంజల్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమంలో గోదావరి వరద నీరు నిలకడగా ఉంది. బాబ్లీ గేట్లు ఎత్తివేసినా మహారాష్ట్రలో నిర్మించిన ప్రాజెక్టుల నుంచి నీరు రాకపోవడంతో నీటి మట్టం నిలకడగా ఉంది. మహారాష్ట్ర ఎగువన కురిసిన భారీ వర్షంతో కొంతమేర వరద నీరు రావడంతో కందకుర్తి త్రివేణి సంగమంలో స్వల్పంగా నీరు చేరింది.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *