Breaking News

యోగసాధన శిబిరం

నిజామాబాద్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యసమాజము ఇందూరు ఆధ్వర్యంలో సత్యార్థప్రకాశ స్వాధ్యాయ, యోగసాధన ఆవాస శివిరము మూడురోజుల పాటు నిర్వహిస్తున్నట్టు ఆర్యసమాజ ప్రతినిదులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శిబిరంలో ప్రశిక్షకులుగా ముంబయి నుంచి విచ్చేస్తున్న ఆచార్య అరుణ్‌ కుమార్‌ ఆర్యవీర్‌ వ్యవహరిస్తారన్నారు. మహిళలు పురుషులు పాల్గొని ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలని కోరారు. శిబిరం ఆగష్టు 16,17,18 తేదీలలో స్థానిక ఆర్యసమాజంలో ఉంటుందన్నారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *