Breaking News

ట్రీ గాడ్స్‌ పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ సంగీత్‌ కుమార్‌ బహుకరించిన పదివేల విలువగల 50 ట్రీ గాడ్‌లను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సదాశివనగర్‌ మండలం మల్లుపేట గ్రామసర్పంచ్‌ బాలకిషన్‌కు అందజేశారు.

హరితహారంలో భాగంగా మొక్కల సంరక్షణ కోసం వాటిని వినియోగించాలని సూచించారు. హరితహారంలో భాగస్వాములైనందుకు జిల్లా కలెక్టర్‌ దాతను అభినందించారు. ఇదే స్ఫూర్తితో అందరు ముందుకు రావాలని కోరారు.

Check Also

నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ధర్పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులు ...

Comment on the article