Breaking News

ఆకుపచ్చని తెలంగాణగా తీర్చిదిద్దుదాం

కామారెడ్డి, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రాస్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణగా చేయడానికి శ్రీకారం చుట్టిందని, అందులో అందరు భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు.

హరితహారంలో భాగంగా సోమవారం ఆయన చిన్నమల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్‌ ఆవరణలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో ఎంపిడిఓ నాగేశ్వర్‌, ఎంపిపి నీలవ్వ, అనంతలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article