Breaking News

ఘనంగా నాగులచవితి వేడుకలు

రెంజల్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో నాగులపంచమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నాగులచవితి శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం రావడంతో శివాలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఉదయం నుంచి భక్తులు ఆలయాల వద్ద బారులు తీరి నాగేంద్రునికి పాలు పోస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కలు తీర్చుకున్నారు.

Check Also

నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆందోళన

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *