Breaking News

ఫోన్‌ఇన్‌లో ఆరు ఫిర్యాదులు

కామారెడ్డి, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆరు ఫిర్యాదులు అందాయి. ప్రతినెల మొదటి సోమవారం భూ రికార్డుల సమస్యలపై ఫోన్‌ ఇన్‌ నిర్వహిస్తారు.

వివిధ సమస్యలకు సంబంధించి ఆరు ఫిర్యాదులు, భూ రికార్డులకు సంబంధించి తొమ్మిది ఫిర్యాదులు అందినట్టు కలెక్టర్‌ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అదికారులను ఆయన ఆదేశించారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article