Breaking News

చేనేత దినోత్సవ వేడులు

కామారెడ్డి, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు బుధవారం తెలంగాణ పద్మశాలి యువజన సంఘం ఆద్వర్యంలో సికింద్రాబాద్‌ పద్మశాలి కళ్యాణ మండపం వద్ద నిర్వహించారు.

కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలీ పెద్దలు, రాష్ట్ర పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షులు పీవీ రమణ నేత, ప్రధాన కార్యదర్శి జల్ద లక్ష్మీనారాయణ నేత, పద్మశాలీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి వంశీ నేత, ప్రధాన కార్యదర్శి శంకర్‌ నేత, రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్‌ నేత, కొండా రామ్మోహన్‌ నేత నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కాముని సుదర్శన్‌ నేతని పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *