Breaking News

బిజెపి సభ్యత్వ నమోదు

కామారెడ్డి, ఆగష్టు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ పరిధిలోని బీబీపేట్‌ మండలంలో కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో బీజేపీ ఎప్పుడు వెనుకడుగు వేయబోదని, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ అని, అందుకే ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు.

Check Also

25న ఆదిభట్ల నారాయణదాసు జయంతి

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *