Breaking News

తెలంగాణ చిన్నమ్మకు బిజెపి నివాళి

కామరెడ్డి, ఆగష్టు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ చిన్నమకు బీజేపీ చిన్న మల్లారెడ్డి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. సుష్మ స్వరాజ్‌ ఆత్మ శాంతించాలని మౌనం పాటించారు.

శ్రద్ధాంజలి కార్యక్రమంలో బీజేపీ చిన్న మల్లారెడ్డి నాయకులు ఆనంద్‌ రావు, నరేందర్‌ రెడ్డి, అమత్‌ రావు, శ్రీధర్‌, రామకష్ణ, శ్రీకాంత్‌, వీర రెడ్డి, నాగ స్వామి, రవి, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మహిళా సమాఖ్య నూతన పాలకవర్గం ఏర్పాటు

ఆర్మూర్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఆర్మూర్‌ మండల మహిళా సమాఖ్య 12వ వార్షిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *