Breaking News

బూత్‌ కమిటీల నియామకం

కామారెడ్డి, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని 18 వార్డులో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆదేశాల మేరకు 18 వార్డులోని 42, 43, 44 తెరాస పార్టీ బూత్‌ కమిటీలను ఎన్నుకున్నారు.

42వ బూత్‌ కమిటీ అధ్యక్షులుగా చింతల శ్రీనివాస్‌, 43వ బూత్‌ కమిటీ అధ్యక్షులుగా బట్టు ఎల్లయ్య, 44వ బూత్‌ కమిటీ అధ్యక్షులుగా దువ్వల భూషణంను నియమించారు. బూత్‌ కమిటీ ఎన్నికలు పట్టణ బూత్‌ కమిటీల ఇంచార్జ్‌ పిప్పిరి వేంకటి, 42,43,44 బూత్‌ కమిటీల ఇంచార్జ్‌ పోలిస్‌ కష్ణాజిరావు సమక్షంలో తెరాస పార్టీ నాయకులు నిమ్మ దామోదర్‌ రెడ్డి, కుంబాల రవి, గెరిగంటి లక్ష్మినారాయణ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో బూత్‌ కమిటీల నియామకం జరిగింది.

కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *