Breaking News

భక్తితో బక్రీద్‌

కామారెడ్డి, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ పండుగ సందర్భంగా తెరాస రాష్ట్ర మైనారిటీ శాఖ అధ్యక్షులు ఎంకె.ముజీబుద్దిన్‌కు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Check Also

మహిళకు రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపెట్‌ మండలం కన్నాపూర్‌ గ్రామానికి చెందిన గ్యార బోయిన ...

Comment on the article