Breaking News

భక్తి శ్రద్ధలతో బక్రీద్‌

రెంజల్‌, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భక్తిశ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ పండుగను సోమవారం రెంజల్‌ మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి చిన్న పెద్ద తేడా లేకుండా దర్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అధికారులు ప్రజా ప్రతినిధులు ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *