Breaking News

కరెంట్‌ షాక్‌తో రైతుకు గాయాలు

రెంజల్‌, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు శంకర్‌ తన పంట పొలం వద్ద పనులు చేస్తుండగా బోరు బావి వద్ద గల విద్యుత్‌ తీగలు తగలడంతో శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు గమనించి నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Check Also

జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్‌ ...

Comment on the article