Breaking News

సోమలింగేశ్వర ఆలయంలో స్పీకర్‌ ప్రత్యేక పూజలు

బాన్సువాడ, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసరుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామ శివారులోని స్వయంభూ సోమలింగేశ్వర దేవస్థానాన్ని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం సందర్శించారు. ఉదయం సోమలింగాల దేవస్థానానికి విచ్చేసిన స్పీకర్‌ పోచారం మొదట స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం దేవస్థానంలో జరుగుతున్న అభివద్ధి పనులను పరిశీలించారు. దేవస్థానం వద్ద రూ.30 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం, రూ.50 లక్షలతో జరగనున్న ఇతర అభివద్ధి పనులను పరిశీలించారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article