Breaking News

ఘనంగా రక్షాబంధన్‌

కామారెడ్డి, ఆగష్టు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్షాబంధన్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. 15 ఆగష్టున రాఖీ పండగ కావడంతో ఆయా సంస్థలు రాఖీలు ధరించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి ఏబివిపి ఆధ్వర్యంలో మంగళవారం రక్షాబంధన్‌ కార్యక్రమం నిర్వహించారు. పలు కళాశాలల్లో విద్యార్థులు ఒకరినొకరు రాఖీలు కట్టుకొని నేను నీకు రక్షా, నీవు నాకు రక్షా, మనం ఈ దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రక్షాధారణ చేశారు.

అలాగే బ్రహ్మకుమారీలు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *