ఎమ్మెల్యే పరామర్శ

నిజాంసాగర్‌, ఆగష్టు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శంకరంపేట్‌ – మండలంలోని వీరోజిపల్లి గ్రామానికి చెందిన శంకర్‌ గౌడ్‌ భార్య మరణించినందున వారి కుటుంబ సభ్యులను శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి మంగళవారం పరామర్శించారు.

ఆయన వెంట మండల జెడ్పీటీసీ భూపతి, విజయరామరాజు, ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్‌ గౌడ్‌, గ్రామ సర్పంచ్‌ రవీందర్‌, గ్రామపార్టీ అధ్యక్షులు అమర్‌, శంకర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌ డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 60 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *