Breaking News

బిటి రోడ్డు ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం బీడి వర్కర్స్‌ కాలనీ, జయశంకర్‌ కాలనీలో రూ. 4 కోట్లతో నిర్మించిన బిటి రోడ్లను మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ప్రారంభించారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Check Also

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *