Breaking News

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నూతన ఆవిష్కరణల ప్రదర్శన

నిజామాబాద్‌, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇందుకుగాను నూతన ఆవిష్కర్తలను తమ ఆవిష్కరణలను నమోదు చేసుకోవలసిందిగా గతంలో కోరడం జరిగింది, కాగా నిజామాబాదు జిల్లాలో 15 ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలను నమోదు చేసుకున్నారన్నారని, అందులో 8 ఆవిష్కరణలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎనిమిది ఆవిష్కరణలను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రదర్శించడం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *