Breaking News

సిఎం సహాయనిధి అందజేత

నిజాంసాగర్‌, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని నిజాంపేట్‌ గ్రామానికి చెందిన జానకంపల్లి కాశయ్య కుమారుడు సాయిలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.17 వేల 500 చెక్కులను శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ జగదీశ్వరా చారి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు మున్సిపాలిటీలలో 25వ తేదీ శనివారం ఉదయం 8 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *