Breaking News

ఏకరూప దుస్తుల పంపిణీ

నిజాంసాగర్‌, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణంలోని బాలికల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

ప్రస్తుతం మన ప్రభుత్వం విద్యావ్యవస్థలో సముచిత మార్పులు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాల చేయూతనిస్తూ ప్రోత్సహిస్తుదన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఓ చారి, జెడ్పిటిసి లక్ష్మీబాయి-రవీందర్‌ నాయక్‌, రమేష్‌ చౌహాన్‌ పాల్గొన్నారు.

Check Also

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు మున్సిపాలిటీలలో 25వ తేదీ శనివారం ఉదయం 8 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *