Breaking News

ఉత్సాహంగా రక్షాబంధన్‌

కామారెడ్డి, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కెనడీ ఇంటర్నేషనల్‌ హైస్కూల్లో బుధవారం రక్షాబంధన్‌ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. అన్నా, చెల్లెళ్లు, అక్కా, తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలు పంచుకుంటూ పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులందరు కలిసి వైభవంగా రాఖీలు కట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Check Also

నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆందోళన

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *