Breaking News

దర్గా వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

నిజాంసాగర్‌, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని నిజాంపేట్‌ గ్రామంలో గల ఖాజా బంజనమల్‌ బీదర్‌ దర్గాను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఎమ్మెల్యే వెంట ఆత్మ కమిటీ చైర్మన్‌ రామావత్‌ రాంసింగ్‌, ఆత్మ మాజీ చైర్మన్‌ దిలీప్‌, మండల జడ్పిటిసి లక్ష్మీబాయి-రవీందర్‌ నాయక్‌, మండల ఎంపిడిఓ చారి, గ్రామ సర్పంచ్‌ జగదీశ్వరా చారి, ఉప సర్పంచ్‌ రాంచందర్‌, కల్హేర్‌ మండల పార్టీ అధ్యక్షులు కష్ణా రెడ్డి, రమేష్‌ చౌహాన్‌, గ్రామస్తులు తదితరులున్నారు.

Check Also

నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆందోళన

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *