నిజామాబాద్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 72 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏఐటియుసి ఆద్వర్యంలో గురువారం త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్ పోరాటానికి సన్నద్ధం చేసేందుకు ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, నర్సింగ్ రావు, సలీం, గంగాధర్, రఘు, జలీల్, సంపత్, పాషా కార్మికులు పాల్గొన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- దూపల్లిలో ఘనంగా బోనాల పండుగ - December 15, 2019
- జాగతి మండల అధ్యక్షుడిగా నీరడి రమేష్ - December 15, 2019
- బీజేపీ కామారెడ్డి మండల అధ్యక్షుడుగా గడ్డం నరేష్ రెడ్డి - December 15, 2019