Breaking News

తెలుగు ఫోరం ఏర్పాటు

కామారెడ్డి, ఆగష్టు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కాలేజ్‌లో 5 జిల్లాల తెలుగు టిజిటి, పిజిటి, జెఎల్‌, డిఎల్‌ తెలుగు ఫోరమ్‌ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు భాషను రక్షించే బాధ్యత మన పైననే ఉన్నదని, ప్రపంచంలోనే ఎక్కువగా అక్షరాలు కలిగిన భాష మనదని, పద్యం, అవధానం, ఆశు కవిత్వం మన సొంతం కావున తెలుగు భాష శాశ్వతంగా ఉంటుందన్నారు.

మాతభాష బోధకులుగా గర్వపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌సివో సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ కిషన్‌, తెలుగు ఫోరమ్‌ గౌరవ అధ్యక్షుడు అంభీర్‌ మనోహర్‌ రావు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *