Breaking News

పౌరసరఫరాల అధికారుల దాడులు

పది గ్యాస్‌ సిలిండర్ల స్వాధీనం

కామారెడ్డి, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం పౌర సరఫరాల శాఖాదికారులు హోటళ్ళు, టిఫిన్‌ సెంటర్ల పై దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా హోటళ్లు, టిపిన్‌ సెంటర్లలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లను సదరు హోటళ్ల యజమానులు అక్రమంగా వినియోగిస్తున్నట్టు తెలుసుకున్నారు. పది సిలిండర్లను స్వాధీనం చేసుకొని సదరు యజమానులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *