Breaking News

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

నిజాంసాగర్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్గపూర్‌ మండలంలోని అంతర్గావ్‌ గ్రామానికి చెందిన గొను గొండ కుమారుడు మల్లు గొండకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 36,000 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి బుధవారం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల ఆపద్బాంధవుడు అని అన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *