Breaking News

పలు గ్రామాల్లో గ్రామసభలు

రెంజల్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అంబెడ్కర్‌ నగర్‌, నీలా, రెంజల్‌, సాటాపూర్‌ గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి ఎద్దడిని నివారించాలని సభ్యులు తీర్మానం చేశారు.

కార్యక్రమంలో సర్పంచ్‌లు మతురాబాయి, రమేష్‌, వికార్‌, లలిత, ఈఓఆర్డి రఘురామ్‌, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *