Breaking News

Daily Archives: August 24, 2019

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

నిజాంసాగర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామంలో ప్రతి ఒక్కరు మొక్క నాటి వాటి సంరక్షణ పకడ్బందీగా నిర్వహించాలని వెల్గనూర్‌ సర్పంచ్‌ రమేష్‌ గౌడ్‌ అన్నారు. వెల్గనూర్‌ గ్రామ రోడ్డు పక్కన నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటి సంరక్షణ చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో రోడ్డు ప్రక్కన ఇరువైపులా మొక్కలు నాటి వాటిని కంచె ఏర్పాటు చేస్తే హరిత నందనంగా ...

Read More »

ఇసుక సీజ్‌

నిజాంసాగర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని తక్కడపల్లికి పొయే రహదారి ప్రక్కన అక్రమంగా మూడు కుప్పల ఇసుక నిల్వ చేశారు. సమాచారం తెలుసుకున్న బిచ్కుంద తహసీల్దార్‌ సమ్మయ్యా, ఎమ్మారై పండరీ, విఆర్‌ఓ రవి అక్కడికి వెళ్లి ఇసుక కుప్పలను సీజ్‌ చేశారు.

Read More »

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి

నిజాంసాగర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్వ గ్రామంలో గ్రామసభలో నిజాంసాగర్‌ ఎస్‌ఐ సాయన్న పాల్గొని మాట్లాడారు. వినాయక చవితిని సామరస్యంగా జరుపుకోవాలన్నారు. అలాగే ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా కొత్తవారు గ్రామంలో ప్రవేశిస్తే తమకు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ గోరగంటి సంగమణి, రాములు, గొట్టం నర్సింలు, మోత్కుల రాజేశ్వర్‌ గౌడ్‌, చాకలి గంగారాం, ఉపసర్పచ్‌ నవీన్‌ గౌడ్‌, గ్రామ కార్యదర్శి రఘపతి రెడ్డి, గ్రామ క్షేత్ర సహాయకుడు చాకలి ...

Read More »

జీవాల పెంపకం దారులకు దాణా పంపిణీ

ఆర్మూర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం అంకాపూర్‌ గ్రామంలో 17 మంది జీవాల పెంపకందారులకు పూర్తి ఉచితంగా ఒక్కొక్కరికి 206 కిలోల సమీకత దాణాను గ్రామ ఉప సర్పంచ్‌ కిషోర్‌ రెడ్డి, ఎంపీటీసీ చిన్న గంగారెడ్డి, మహేందర్‌లు పంపిణీ చేసినట్టు మండల పశుసంవర్ధకశాఖ అధికారి లక్కం ప్రభాకర్‌ అన్నారు. అనంతరం గోవింద్‌పేట్‌ గ్రామంలో 32 మంది లబ్దిదారులకు గ్రామ ఉప సర్పంచ్‌ గంగాధర్‌, ఎంపీటీసీ రాజ్‌ కుమార్‌ దాణా పంపిణీ చేయడం జరిగింది. దాణా పంపిణీ కార్యక్రమంలో పశువైద్య ...

Read More »

మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థినులకు అస్వస్థత

నిజాంసాగర్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని చిన్న కొడప్‌గల్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థినులకు అస్వస్థత జరిగిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్నత పాఠశాలలో 307 మంది ఉండగా శుక్రవారం 218 మంది భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కొక్క విద్యార్థికి వాంతులు కావడంతో వారిని పిట్లం ఆసుపత్రికి తరలించారు. సుమారు 35 మంది విద్యార్థినులకు అస్వస్థత కావడంతో వైద్యులు చికిత్స ...

Read More »