Breaking News

హరిత వినాయకుని పూజలో జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో వివేకానంద వేల్ఫేర్‌ అసోసియెషన్‌ వారు నెలకొల్పిన హరిత వినాయకుని వద్ద ఆదివారం పూజా కార్యక్రమమంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు.

సాంప్రదాయాలను పాటిస్తు పర్యావరణాన్ని రక్షించడానికి హరిత వినాయకుని పేరుతో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *