Breaking News

జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఇస్రో అధికారి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌లో జిల్లాలో జరిగే సైన్స్‌ ఫెయిర్‌ను దష్టిలో పెట్టుకొని ఇస్రో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ అనిల్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును కలిశారు. అక్టోబర్‌లో ప్రపంచ స్పేస్‌ వీక్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా జిల్లాలో అక్టోబర్‌ 4, 5, 6 తేదీల్లో సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నందున జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆహ్వానించారు. ఆయన వెంట జిల్లా సైన్స్‌ ఫెయిర్‌ అధికారి గంగా కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *