Breaking News

కామారెడ్డిలో అన్నదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంతోషి ఆదర్శసంఘం సిరిసిల్లరోడ్డులో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాస్‌ రావు, మాజీ కౌన్సిలర్‌ కైలాస్‌ లక్ష్మణ్‌, పాత ఆనంద్‌, తాటికొండ ప్రసాద్‌, చీల అమర్‌, ఉప్పు సంపత్‌ ,పార్శి ధనంజయ్‌, తాటిపల్లి ప్రవీణ్‌, తమ్మలి సాయి, నిమ్మ శశిధర్‌ రెడ్డి, దత్తారెడ్డి సంఘ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *