Breaking News

గణేశ్‌ మండపాల వద్ద అన్నదానం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గణపతి ఉత్సవాల సందర్బంగా పలు గణేష్‌ మండపాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా శివసాయి కూరగాయల మార్కెట్‌ ఆధ్వర్యంలో, గజానంద్‌ యూత్‌, ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో అన్నదానాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఆర్మూర్‌ కూరగాయల వర్తక సంఘం ఆద్యక్షుఢు గంగన్‌ స్వామి మాట్లాడుతూ ప్రజలకు, భక్తులకు ఇదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్వామి, సరోజ, బాజమ్మ, భాస్కర్‌, రాజు, బాలు, గజానంద్‌ యూత్‌ సభ్యులు బండారి నరేశ్‌, మహేశ్‌, రాకేశ్‌, రాజు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *