Breaking News

పద్మశాలి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నిక

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం అఖిల భారత పద్మశాలీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పద్మశాలీ భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ పద్మశాలీ రాష్ట్ర యువజన సంఘం కమిటీని ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా అవ్వరి భాస్కర్‌ను, రాష్ట్ర అధ్యక్షులుగా, గుండెటి శ్రీధర్‌ను రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, పీవీ రమణ నేతను స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీగా, గంజి వంశీని ట్రెజరర్‌గా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article