Breaking News

గణేశ్‌ నిమజ్జనం సందర్బంగా ముస్లింల అన్నదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా లింగాపూర్‌ గ్రామంలో ముస్లింలు అన్నదానం చేశారు. ఇలాంటి కార్యక్రమం గ్రామంలో మొదటి సారిగా నిర్వహించి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఈ సందర్భంగా గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ముస్లింలను అభినందించారు. అన్ని పండగలు ఇలాగే కలిసి మెలిసి నిర్వహించుకోవాలని కోరారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *