Breaking News

వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ టేక్రియాల్‌ చెరువు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఆర్డిఓ రాజేంద్ర కుమార్‌, తహసీల్దార్‌ రాజేందర్‌, పోలీస్‌ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *