Breaking News

దళితులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ మంత్రివర్గ విస్తరణలో దళితులకు చోటు కల్పించకపోవడం బాధాకరమని ఎంఆర్‌పిఎస్‌ మండల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 11 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం అన్యాయమన్నారు.

మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించేంతవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్‌ నాయకులు భూమయ్య, పోశెట్టి, అబ్బయ్య, గంగాధర్‌, కిరణ్‌, నరేశ్‌, వినోద్‌ ఉన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *