Breaking News

చెరువుల వద్దకు వెళ్లకూడదు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి చెరువు వద్ద ఎస్‌ఐ సాయన్న హెచ్చరిక ఫ్లెెక్సీ ఏర్పాటు చేశారు.

నిజాంసాగర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు పడడంతో చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయని, ప్రమాదకరంగా ఉండడంతో చెరువులు, కుంటల వద్దకు ఎవరు కూడా వెళ్లకూడదని అన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *