Breaking News

గణేష్‌ నిమజ్జనంలో అపశతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో బుధవారం జరిగిన గణేష్‌ నిమజ్జనంలో అపశతి చోటు చేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన వినాయక మంటపాలలో భాగంగా రజక సంఘం ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జనానికి తరలించారు.

నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా శేఖర్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌ కిందపడి మతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *