Breaking News

సిసి రోడ్డు పనులు ప్రారంభం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలం కష్ణాపూర్‌ గ్రామంలో ఉపాధి హామీ, సిడిపి నిధుల ద్వారా 5 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నుండి గ్రామంలో నిర్మించనున్న సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాలలో సిసి రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామాన్ని స్వచ్చంగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలని అన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *